TechBeetle | Samsung Galaxy Z Fold 8 : శాంసంగ్ న్యూ ప్రీమియం ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.!
Tech Beetle briefing IN AI

Samsung Galaxy Z Fold 8 : శాంసంగ్ న్యూ ప్రీమియం ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.!

Essential brief

Samsung Galaxy Z Fold 8 స్మార్ట్ ఫోన్ రోజు ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ అయ్యింది. లండన్ లో శాంసంగ్ నిర్వహించిన గెలాక్సీ అన్ ప్యాక్డ్ ఈవెంట్ నుంచి ఈ ఫోన్ ను విడుదల చేసింది. ఈ ఫోన్ ఇండియాలో కూడా లాంచ్ అయ్

Key topics

Samsung Galaxy Z Fold Survey Thank 4.5mm 201g AMOLED 2X QXGA 120Hz Snapdragon 8 Elite Gen

Key facts

Samsung Galaxy Z Fold 8 స్మార్ట్ ఫోన్ రోజు ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ అయ్యింది.
లండన్ లో శాంసంగ్ నిర్వహించిన గెలాక్సీ అన్ ప్యాక్డ్ ఈవెంట్ నుంచి ఈ ఫోన్ ను విడుదల చేసింది.
ఈ ఫోన్ ఇండియాలో కూడా లాంచ్ అయ్యింది.

Highlights

Samsung Galaxy Z Fold 8 స్మార్ట్ ఫోన్ రోజు ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ అయ్యింది.
లండన్ లో శాంసంగ్ నిర్వహించిన గెలాక్సీ అన్ ప్యాక్డ్ ఈవెంట్ నుంచి ఈ ఫోన్ ను విడుదల చేసింది.
ఈ ఫోన్ ఇండియాలో కూడా లాంచ్ అయ్యింది.
శాంసంగ్ హై ఎండ్ సిరీస్ లో ఇది సెకండ్ మోడల్ ఫోన్ అవుతుంది.
శాంసంగ్ సరికొత్తగా విడుదల చేసిన ఈ ప్రీమియం ఫోన్ లాంచ్ ప్రైస్, ఆఫర్లు మరియు కంప్లీట్ ఫీచర్స్ తెలుసుకోండి.

Why it matters

Samsung Galaxy Z Fold 8 స్మార్ట్ ఫోన్ రోజు ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ అయ్యింది. లండన్ లో శాంసంగ్ నిర్వహించిన గెలాక్సీ అన్ ప్యాక్డ్ ఈవెంట్ నుంచి ఈ ఫోన్ ను విడుదల చేసింది. ఈ ఫోన్ ఇండియాలో కూడా లాంచ్ అయ్యింది. శాంసంగ్ హై ఎండ్ సిరీస్ లో ఇది సెకండ్ మోడల్ ఫోన్ అవుతుంది. శాంసంగ్ సరికొత్తగా విడుదల చేసిన ఈ ప్రీమియం ఫోన్ లాంచ్ ప

Samsung Galaxy Z Fold 8 స్మార్ట్ ఫోన్ రోజు ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ అయ్యింది. లండన్ లో శాంసంగ్ నిర్వహించిన గెలాక్సీ అన్ ప్యాక్డ్ ఈవెంట్ నుంచి ఈ ఫోన్ ను విడుదల చేసింది. ఈ ఫోన్ ఇండియాలో కూడా లాంచ్ అయ్యింది. శాంసంగ్ హై ఎండ్ సిరీస్ లో ఇది సెకండ్ మోడల్ ఫోన్ అవుతుంది. శాంసంగ్ సరికొత్తగా విడుదల చేసిన ఈ ప్రీమియం ఫోన్ లాంచ్ ప్రైస్, ఆఫర్లు మరియు కంప్లీట్ ఫీచర్స్ తెలుసుకోండి. Survey Thank you for completing the survey! Samsung Galaxy Z Fold 8 : ఫీచర్స్ శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 ఫోన్ ను ప్రీమియం డిజైన్ మరియు ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ మడత పెట్టినప్పుడు 9.7 mm మందంతో మరియు మడత విప్పినప్పుడు కేవలం 4.5mm మందంతో మాత్రమే ఉంటుంది. అలాగే, 201g గ్రాముల బరువుతో ఫోల్డ్ 8 అల్ట్రా ఫోన్ కంటే తేలికగా ఉంటుంది. ఈ ఫోన్ లో 7.6 ఇంచ్ డైనమిక్ AMOLED 2X స్క్రీన్ ను QXGA+ రిజల్యూషన్ తో అందించింది. ఈ ఫోన్ కూడా 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ మరియు విజన్ బూస్టర్ ఫీచర్ కలిగి ఉంటుంది. అలాగే, 5.5 డైనమిక్ AMOLED 2X కవర్ స్క్రీన్ కూడా ఈ ఫోన్ లో ఉంది. ఇది కూడా 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ మరియు విజన్ బూస్టర్ తో వస్తుంది. ఈ ఫోన్ కూడా ఫోల్డ్ 8 అల్ట్రా కలిగిన అదే Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్‌ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ కూడా గరిష్టంగా 16GB ర్యామ్ మరియు 1TB హెవీ స్టోరేజ్ ఆప్షన్ కలిగి ఉంటుంది. శాంసంగ్ ఈ ఫోన్ కూడా One UI 9 జతగా Android 17 OS తో లాంచ్ చేసింది. ఇందులో కూడా 5,000mAh డ్యూయల్ బ్యాటరీ, 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జ్, 20W ఫాస్ట్ వైర్లెస్ ఛార్జ్ మరియు వైర్లెస్ పవర్ షేర్ ఫీచర్లు అందించింది. ఈ ఫోన్ కూడా IP48 రేటింగ్, బ్లూటూత్ 6.0 మరియు Wi-Fi 7 ఫీచర్స్ కలిగి ఉంది. కెమెరా పరంగా , ఈ ఫోన్ 50MP వైడ్ యాంగిల్ కెమెరా + 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ డ్యూయల్ రియర్, 10MP మెయిన్ కెమెరా ఉన్నాయి మరియు 10MP కవర్ కెమెరా కలిగి ఉంది. ఈ ఫోన్ 4K HDR వీడియో రికార్డింగ్ సపోర్ట్, ప్రత్యేకమైన శాంసంగ్ లేటెస్ట్ కెమెరా ఫీచర్స్ మరియు లేటెస్ట్ AI ఫీచర్స్ కలిగి ఉంది. Also Read: Samsung Galaxy Z Fold 8 Ultra: డ్యూయల్ బ్యాటరీ మరియు అల్ట్రా ఫాస్ట్ చిప్ సెట్ తో లాంచ్ అయ్యింది.! Samsung Galaxy Z Fold 8 : ప్రైస్ ఈ ఫోన్ ను గతంలో జెడ్ ఫోల్డ్ సిరీస్ ఫోన్లు మాదిరిగానే మూడు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఈ మూడు వేరియంట్ ప్రైస్ వివరాలు ఇక్కడ చూడవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ 8 (12GB + 256GB) ప్రైస్ : రూ. 1,79,999 శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ 8 (12GB + 512GB) ప్రైస్ : రూ. 1,99,999 శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ 8 (16GB + 1TB) ప్రైస్ : రూ. 2,39,999 శాంసంగ్ ఈ ఫోన్ ను క్రీమ్, గ్రాఫైట్, లావెండర్ మరియు ప్రత్యేకమైన పిస్తాచియో నాలుగు రంగుల్లో అందించింది. ఈ ఫోన్ ప్రీ ఆర్డర్ ను కూడా ఈరోజు నుంచి ప్రారంభించింది.

Key topics in this update include Samsung Galaxy Z Fold, Survey Thank, and 4.5mm.